మాల్దీవుల్లో అల్లు అర్జున్​ కుటుంబం

By udayam on October 12th / 10:39 am IST

తన షూటింగ్​లకు కాస్త విరామం రావడంతో ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ తన కుటుంబంతో కలిసి మాల్దీవ్స్​కు వెళ్ళిపోయాడు. అక్కడ కూతురు, కొడుకులతో కలిసి సేదతీరుతున్న ఫొటోల్ని ఆయన భార్య స్నేహారెడ్డి ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది. ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘పుష్ప’ పార్ట్​ 1 షూటింగ్​ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలోని ‘శ్రీవల్లి’ సాంగ్​ను బుధవారం రిలీజ్​ చేయనున్నారు.

ట్యాగ్స్​