బడ్డీ కొట్టులో తిన్న బన్నీ

By udayam on September 14th / 6:07 am IST

టాలీవుడ్​ ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ తన ‘పుష్ప’ షూటింగ్​ నిమిత్తం కాకినాడ చేరుకున్నాడు. షూటింగ్​ కోసం రంపచోడవరం వెళ్తూ దారిలో గోకవరం వద్ద ఓ రోడ్డు పక్కన ఉన్న బడ్డీ కొట్టులో టిఫిన్​ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది. బయటకు వస్తూ షాపు యజమానికి డబ్బులు ఇస్తున్న బన్నీ ఈ వీడియోలో కనిపిస్తున్నాడు. దీనికి అతడి అభిమానులు ఫిదా అవుతూ బన్నీ సింప్లిసిటీపై కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్​