అల్లు అర్జున్ కి మరో అరుదైన గౌరవం

By udayam on December 15th / 6:49 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. రష్యాలోనూ విడుదలైన ఈ సినిమా ఫిల్మ్ ఫేర్ సౌత్ లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా మరో అరుదైన గౌరవం అల్లు అర్జున్ కు దక్కింది. ప్రఖాత జీక్యూ మెన్ మేగజైన్ 2022కి జీక్యూ మెన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని అందుకున్నాడు. స్వయంగా జీక్యూ బృందమే హైదరాబాద్ వచ్చి బన్నీకి ఈ అవార్డు అందజేసింది. ఆయన్ని ‘లీడింగ్ మ్యాన్’ టైటిల్ తో గౌరవించింది.

ట్యాగ్స్​