డబ్బింగ్​ మొదలెట్టిన ‘పుష్ప’

By udayam on April 6th / 2:15 pm IST

టాలీవుడ్​ స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​, క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ‘పుష్ప’ చిత్రానికి సంబంధించి డబ్బింగ్​ ఈరోజు మొదలైంది. ఇందుకు సంబంధించి పూజా కార్యక్రమంలో అల్లు అర్జున్​తో పాటు సుకుమార్​ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్​ లుక్​ను రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్​ చేయనున్నారు. బన్నీ సరసన రష్మిక మందాన నటిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్స్​