బన్నీ–సురేందర్​ కాంబో ఫిక్స్​ అయ్యిందా?

By udayam on December 27th / 11:34 am IST

టాలీవుడ్​ లో లెక్కలు మారుతున్నాయి. కుర్ర హీరోలందరిదీ ఇప్పుడు పాన్​ ఇండియా బాటే. ఇప్పటికే పుష్ప మూవీతో ఆ స్థాయికి చేరుకున్న అల్లు అర్జున్​ కూడా.. తన తర్వాతి చిత్రాలను కూడా అదే కోవలో తెరకెక్కించడానికి సరైన డైరెక్టర్లను వెతుకుతున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్​ సెన్సేషన్​ డైరెక్టర్లలో ఒకడైన సురేందర్​ రెడ్డిని అతడు లైన్​ లో పెట్టాడని టాక్​ నడుస్తోంది. ఇప్పటికే అఖిల్​ తో ‘ఏజెంట్​’ ను పూర్తి చేసిన సురేందర్​ కూడా బన్నీ ఇచ్చిన ఆఫర్​ ను ఉపయోగించుకోవాలని కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్​