అఖండ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు అల్లు అర్జున్​

By udayam on November 26th / 10:33 am IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు అల్లు అర్జున్​ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నాడు. 27వ తేదీ శనివారం సాయంత్రం హైదరాబాద్​లోని శిల్పకళా వేదికలో జరగనున్న ఈ వేడుకకు బన్నీ హాజరుకానున్నట్లు అఖండ యూనిట్​ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. బోయపాటితో కలిసి బన్నీ సరైనోడులో నటించగా.. ప్రస్తుతం బాలకృష్ణ బన్నీకి చెందిన ఆహా ప్లాట్​ఫామ్​లో అన్​స్టాపబుల్​ షో ను హోస్ట్​ చేస్తున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​