హరిహర వీరమల్లు: ఇలాంటి యాక్షన్స్​ సీక్వెన్స్​ లో పవన్​ ఎప్పుడూ నటించలేదు

By udayam on December 28th / 5:58 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ హరిహర వీరమల్లు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ క్రమంలో నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమా తాలూకా క్రేజీ అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. ‘హరిహర వీరమల్లు మూవీ ప్రాపర్ పాన్ ఇండియా మూవీ. సౌత్ ఇండియా ప్రేక్షకులకి ఈ సినిమా ఎలా నచ్చుతుందో అంతకు మించి నార్త్ ఇండియన్స్‌కి నచ్చుతుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఒక యాక్షన్ సీక్వెన్స్‌ని ఫినిష్ చేశాడు. సీన్ చాలా బాగా వచ్చింది’ అని ఏఎం రత్నం చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​