చల్లబడ్డ కోనసీమ

By udayam on May 26th / 12:00 pm IST

కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలు చల్లారాయి. బుధ, గురువారాల్లో ఈ నగరం సాధారణ స్థితికి చేరుకుంది. డాక్టర్​ బిఆర్​ అంబేద్కర్​ కోనసీమ జిల్లాగా పేరు మార్చడంతో నిరసనకారులు మంగళవారం విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. మంత్రి, ఎమ్మెల్యేలకు చెందిన ఇళ్ళను, కలెక్టర్​ కార్యాలయంలోని పలు బస్సులకు నిప్పు పెట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 100 మంది దోషులను గుర్తించగా 42 మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ట్యాగ్స్​