అమెరికాను వణికిస్తున్న వరదలు

By udayam on January 11th / 5:37 am IST

అగ్రరాజ్యం అమెరికాను వరదలు ముంచెత్తున్నాయి. కాలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 9 శాతం మంది ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు 25 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హాలీవుడ్ ప్రముఖులు నివసించే మాంటెసిటో నగరంలో బురద ముప్పు పొంచి ఉందని, ఈ నగరాన్ని వెంటనే వీడాలని హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్​