కేంద్రం: కేసులు పెరుగుతున్నాయ్​.. అప్రమత్తత అవసరం

By udayam on December 21st / 4:26 am IST

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు తీవ్రం అవుతున్న దశలో కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్​ చేసింది. జపాన్, చైనా, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో ప్రతీరోజూ వచ్చే అన్ని పాజిటివ్​ శాంపిల్స్​ ను క్షుణ్ణంగా పరిశీలించేందుకు గానూ జీనోమిక్స్​ కన్సార్టియం జీనోమ్​ సీక్వెన్సింగ్​ లేబొరేటరీస్​ కు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శ ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్​