చైనాలో బయటపడ్డ పురాతన అటవీ ప్రాంతం

By udayam on May 23rd / 12:25 pm IST

చైనా భూగర్భ శాస్త్రవేత్తలు భూమి పొరల్లో దాక్కుని ఉన్న అత్యంత పురాతన అటవీ ప్రాంతాన్ని కనుగొన్నారు. 630 అడుగుల లోతున్న ఓ సింక్​ హోల్​లో ఉన్న ఈ భారీ అడవిలో 130 మీటర్ల ఎత్తున ఉన్న చెట్లను చూసిన వారు నోరెళ్ళబెట్టారు. దాదాపు 176 మిలియన్​ క్యూబిక్​ అడుగుల విస్తీర్ణంలో ఈ పురాతన అడవి ఉందని, ఇక్కడ ఇప్పటి వరకూ గుర్తించని జీవ రాశి సైతం ఉందని తెలిపారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్జి వద్ద ఈ అడవి మూడు గుహల మధ్యలో ఉన్నట్లు తెలిపారు.

ట్యాగ్స్​