పచ్చ మీడియా రాతలన్నీ అవాస్తవాలే : విజయమ్మ

By udayam on April 6th / 1:16 pm IST

తమ కుటుంబంపై రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్​ సిఎం జగన్​ తల్లి వైఎస్​ విజయమ్మ ఓ లేఖను విడుదల చేశారు. తన మరిది వైఎస్​ వివేకానంద రెడ్డి హత్యపై కూడా అవాస్తలు ఆపాదిస్తున్నారన్న ఆమె రాష్ట్రంలోని ప్రముఖ పత్రికలైన ఈనాడు, ఈటివి, ఆంధ్రజ్యోతి, ఎబిఎన్​, టివి–5లు తమ కుటుంబంపై తప్పుడు కథనాలు రాస్తున్నాయని విమర్శించారు. వీరికి జనసేన అధినేత పవన్​ కళ్యాన్​ సైతం జత అయ్యారని ఆమె తన లేఖలో స్పష్టం చేశారు.

ట్యాగ్స్​