జగన్​ : ఎపికి 12 మెడికల్​ కాలేజీలు కావాలి

By udayam on May 2nd / 5:42 am IST

ఆంధ్రప్రదేశ్​లోని 12 జిల్లాలకు కొత్తగా మెడికల్​ కాలేజీలు కావాలని ఎపి సిఎం వైఎస్​ జగన్మోహన్​ రెడ్డి కేంద్ర మంత్రి మన్సుఖ్​ మాండవియాకు విజ్ఞప్తి చేశారు. వీటిని తక్షణం కేటాయిస్తే 2023 డిసెంబర్​ నాటికి వీటి నిర్మాణాలను పూర్తి చేసి 2024 ఏడాది నుంచి భౌతిక తరగతులు ప్రారంభిస్తామని జగన్​ కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఎపిలో వైద్య సదుపాయాల కొరత తీవ్రంగా ఉందన్న ఆయన అవసరమైనన్ని మెడికల్​ కాలేజీలు కూడా రాష్ట్రంలో లేవని పేర్కొన్నారు.

ట్యాగ్స్​