భగ్గుమన్న అమలాపురం : మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ళకు నిప్పు

By udayam on May 25th / 3:32 am IST

కోనసీమ జిల్లా పేరును డాక్టర్​ బిఆర్​ అంబేద్కర్​ కోనసీమ జిల్లాగా మార్చడంపై మంగళవారం చెలరేగిన అల్లర్లు హింసారూపం దాల్చాయి. నిరసనకారులు రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్​, ఎమ్మెల్యే సతీష్​ ఇళ్ళకు నిప్పు పెట్టారు. దీంతో పాటు ఇక్కడే పార్క్​ చేసి ఉన్న 3 ఆర్టీసీ బస్సులను సైతం ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఆపై నిరసనకారులు రాళ్ళు రువ్వడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ వారు నినదించారు.

ట్యాగ్స్​