ఎయిర్​పోర్ట్​కు నీళ్ళు కట్​ చేసిన ఎమ్మెల్యే కొడుకు

By udayam on January 14th / 5:41 am IST

తండ్రి అధికారం తలకెక్కించుకున్న ఓ కొడుకు ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే తిరుపతి రేణిగుంట ఎయిర్​పోర్ట్​కు నీటి సరఫరాను బంద్​ చేశాడు. ఎమ్మెల్యే కరుణాకర్​ రెడ్డి కొడుకు, తిరుపతి ఉప మేయర్​ అభినయ రెడ్డి ఇటీవల మంత్రి బొత్సను ఎయిర్​పోర్ట్​లో కలుసుకోవడానికి వెళ్ళగా అక్కడ అధికారులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అభినయ రెడ్డి ఎయిర్​పోర్ట్​తో పాటు స్టాఫ్​ ఉంటున్న ఫ్లాట్లకూ నీటి సరఫరాను బంద్​ చేయించాడు.

ట్యాగ్స్​