29న మరో అల్పపీడనం

By udayam on November 26th / 10:51 am IST

ఆంధ్రప్రదేశ్​ను ఇప్పట్లో వానలు వదిలేలా లేవు. గత 10 రోజుల్లో 7 రోజులకు పైగా వర్షాలు కురవగా తాజాగా 29న మరో అల్పపీడనం రానుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ అండమాన్​ వద్ద బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఒకటి రెండు చోట్లు బారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడతాయని ప్రకటించింది.

ట్యాగ్స్​