2022లో రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ ఆమోదముద్ర

By udayam on December 30th / 6:50 am IST

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఈ ఏడాది రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసింది. వీటిల్లో రూ.81 వేల కోట్ల పెట్టుబడులు కేవలం గ్రీన్​ ఎనర్జీ ప్రాజెక్టుల్లోనే వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో 51 జాతీయ రహదారులను కూడా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ బెంజ్​ సర్కిల్​ వద్ద రెండో ఫ్లై ఓవర్​ కోసం రూ.21,560 కోట్ల కేంద్ర పెట్టుబడులను రాష్ట్రం సాధించింది. వీటితో పాటు మరో 3 గ్రీన్​ ఫీల్డ్​ హైవేలతో పాటు 30 రోడ్​ ఓవర్​ బ్రిడ్జిలను కేంద్రం నుంచి దక్కించుకుంది.

ట్యాగ్స్​