ఏపీ లో పెరిగిన కర్ఫ్యూ సమయం

By udayam on May 3rd / 9:46 am IST

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత దృష్ట్యా జగన్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో అమలులో ఉన్న కర్ఫ్యూ సమయాన్ని మరింత పెంచడానికి నిర్ణయించింది. దీంతో 5 వ తేదీ నుంచి ఉదయం 6 ౼ 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇవ్వనున్నారు. ఆపై మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. అయితే అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదని ప్రభుత్వం తెలిపింది. ఆదివారం ఒక్కరోజే ఆంధ్రా లో 23 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ట్యాగ్స్​