10‌‌0 శాతం ఆక్యుపెన్సీ ధియేటర్లకు అనుమతి

By udayam on October 13th / 7:02 pm IST

ఆంధ్రప్రదేశ్​లో అన్ని ధియేటర్లలో సామర్థ్యాన్ని 100 శాతానికి పెంచుతూ ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ధియేటర్ యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాత్రి పూట కర్ఫ్యూను సైతం 12 గంటల నుంచి 5 గంటల మధ్యనే అమలు చేస్తున్నట్లు ప్రకటించడం కూడా ఇప్పుడు 4 షోల రన్​కు అవకాశం దక్కింది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిన నేపధ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​