రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్​ ఆమోదం

By udayam on June 23rd / 6:24 am IST

ఆంధ్రప్రదేశ్​లో గ్రీన్​ ఎనర్జీ సెక్టార్​లో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు సిఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. వీటి రాకతో ప్రభుత్వానికి ఏటా రూ.3 వేల కోట్ల ఆదాయంతో పాటు 10 వేల ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. తాడేపల్లి క్యాంప్​ ఆఫీస్​లో జరిగిన ఎస్​ఐపిబి మీటింగ్​లో ఆయన ఈ పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటిల్లో 3,700 మె.వా. అదానీ గ్రీన్​ ఎనర్జీ ప్రాజెక్ట్​ కూడా ఉంది. అదానీ సంస్థ పెట్టనున్న రూ.60 వేల కోట్ల పెట్టుబడుల్లో ఇది కూడా ఓ భాగం.

ట్యాగ్స్​