ఎపి నుంచి హజ్​ యాత్రకు 12‌‌01 మంది ఎంపిక

By udayam on May 3rd / 7:20 am IST

ఎపి నుంచి హజ్​ యాత్రకు 1201 మందిని హజ్​ కమిటీ ఛైర్ పర్సన్​ గౌస్​ లజామ్​ లాటరీ ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 1416 మంది అప్లికేషన్లు పెట్టుకోగా వీరిలోంచి 1201 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారందరూ వారి వారి పాస్​పోర్టులను, ఆరోగ్య, ఫిట్​నెస్​ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది. దాంతో పాటు రూ.81 వేల పే ఇన్​ స్లిప్స్​ను సైతం వారు సబ్మిట్​ చేయాల్సి ఉంది. ఎంపికైన వారి లిస్ట్​ కోసం htpps://apstatehajcommittee.com లో చెక్​చేసుకోవచ్చు.

ట్యాగ్స్​