ఎపిలో 3 వేలు దాటిన కొత్త కేసులు

By udayam on January 13th / 5:42 am IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా థర్డ్​వేవ్​ వేగంగా వ్యాపిస్తోంది. మంగళవారం నాడు 100 శాతం వృద్ధి కనిపించిన కరోనా కేసుల్లో బుధవారం సాయంత్రానికి మళ్ళీ 100 శాతం వృద్ధితో కేసులు నమోదయ్యాయి. 41,954 శాంపిల్స్​ను పరీక్షిస్తే 3,205 మందికి కొవిడ్​–19 పాజిటివ్​గా తేలింది. అత్యధికంగా విశాఖలో 695, చిత్తూరులో 607, తూర్పులో 274, శ్రీకాకుళంలో 268, గుంటూరులో 224, కృష్ణలో 217, విజయనగరంలో 212, నెల్లూరులో 202, అనంతపూర్​లో 160, కర్నూలులో 123, ప్రకాశంలో 90, పశ్చిమలో 90, కడపలో 42 కేసులు వచ్చాయి.

ట్యాగ్స్​