ఎపిలో సునామీలా కరోనా కేసులు

By udayam on January 14th / 5:03 am IST

ఆంధ్రప్రదేశ్​లో రోజురోజుకూ కరోనా కేసులు 1000 అదనంగా నమోదవుతున్నాయి. బుధవారం 3 వేలు దాటిన ఈ సంఖ్య గురువారం సాయంత్రానికి 4,348కు చేరుకున్నాయి. కొవిడ్​తో ఇద్దరు మరణించారు. చిత్తూరులో 932, విశాఖలో 823, నెల్లూరులో 395, గుంటూరులో 338, కృష్ణలో 296, విజయనగరంలో 290, శ్రీకాకుళంలో 259, తూర్పులో 247, అనంతపురంలో 230, కడపలో 174, కర్నూలులో 171, ప్రకాశంలో 107, పశ్చిమ గోదావరిలో 86 కేసులు వచ్చాయి.

ట్యాగ్స్​