పాపను ఎత్తుకుని విధుల్లోకి కానిస్టేబుల్​

By udayam on April 7th / 10:34 am IST

తమిళనాడులో నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల విధులకు హాజరైన అనంతపురానికి చెందిన ఓ కానిస్టేబుల్​ తన నెల రోజుల పాపను ఎత్తుకుని డ్యూటీ చేశాడు. ఆ సమయంలో ఆయన భార్య ఓటు వేయడానికి లైన్​లో నిలబడడంతో పాపను ఎత్తుకుని మరీ కానిస్టేబుల్​ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాడని ఆంధ్రప్రదేశ్​ పోలీస్​ డిపార్ట్​మెంట్​ ఓ ఫొటోను తన అధికారిక ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసింది. ఈ ఫోటోను అభినందిస్తూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్​