కేంద్రం : ఎపిలో 23 శాతం తగ్గిన పురుగుమందుల వాడకం

By udayam on May 2nd / 7:33 am IST

ఆంధ్రప్రదేశ్​లో గతేడాది పురుగు మందుల వాడకం గణనీయంగా తగ్గిందని కేంద్రం ప్రకటించింది. అంతకు ముందు దేశంలోనే అత్యధిక స్థాయిలో పురుగుమందులు వాడుతున్న రాష్ట్రంగా ఉన్న ఎపి.. 2020–21 ఏడాదిలో ఈ విషపూరిత మందుల వాడకాన్ని బాగా తగ్గించుకుంది. 2016–17 తో పోల్చితే గతేడాది 23 శాతం తగ్గిందని పేర్కొంది. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో ఈ పురుగు మందుల వాడకం సరాసరి 7 శాతం మేర పెరిగిందని పేర్కొంది.

ట్యాగ్స్​