2030 నాటికి 2.46 లక్షల కోట్ల ఎగుమతులు

By udayam on June 9th / 6:31 am IST

వచ్చే 8 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తన ఎగుమతుల వాటాను జాతీయ ఉత్పత్తిలో 10 శాతానికి పెంచుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం జాతీయ ఎగుమతుల్లో 5 శాతం రాష్ట్రం నుంచే వెళ్తోంది. అంటే 16.8 బిలియన్​ డాలర్ల ఎగుమతి రాష్ట్రంలో జరుగుతోంది. అయితే 2030 నాటికి ఈ మొత్తాన్ని 33.7 బిలియన్​ డాలర్లకు అంటే 2.46 లక్షల కోట్లకు పెంచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్​ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్​