గుడ్ న్యూస్​ : ఎపికి 7000 మె.వా. విద్యుత్​

By udayam on May 2nd / 6:40 am IST

రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్​ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విద్యుత్​ కొనుగోళ్ళకు సిద్ధమవుతోంది. సోలార్​ ఎనర్జీ కార్పొరేషన్​ నుంచి యూనిట్​ రూ.2.49 చొప్పున 7 వేల మె.వా. విద్యుత్​ను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఎస్​ఈసిఐ 2024 సెప్టెంబర్​ నాటికి 3 వేల మె.వా.ల సోలార్​ను విద్యుత్​ను ఎపికి అందించనుంది. 2025 నాటికి మరో 3 వేల మెగా వాట్లు, 2026 సెప్టెంబర్​ నాటికి మరో 1‌‌‌‌‌‌000 మె.వాట్లు అందించనుంది.

ట్యాగ్స్​