ఎపిలో భారీ వర్షాలు!

By udayam on July 21st / 11:42 am IST

ఈనెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40–50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని ప్రకటించింది.

ట్యాగ్స్​