5 ఏళ్ళ చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్​

By udayam on June 9th / 6:23 am IST

రాష్ట్రంలో 5 ఏళ్ళ చిన్నారుల తల్లులకు త్వరితగతిన వ్యాక్సినేషన్​ పూర్తి చేయడానికి ఎపి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. థర్డ్​ వేవ్​లో రాష్ట్రంలోని 4.5 లక్షల చిన్నారులు కొవిడ్​ బారిన పడే అవకాశాలు ఉన్నాయని నివేదికలు హెచ్చరిస్తున్న నేపధ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్​ కుమార్​ సింఘాల్​ తెలిపారు.

ట్యాగ్స్​