సుప్రీంకు అనిల్​ దేశ్​ముఖ్​

By udayam on April 6th / 11:06 am IST

తనపై విధించిన సిబిఐ విచారణను తక్షణం నిలిపివేయాలని కోరుతూ మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్​ దేశ్​ముఖ్ ఈరోజు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ముంబై మాజీ పోలీస్​ కమిషనర్​ పరంబీర్​ సింగ్​.. దేశ్​ముఖ్​పై అవినీతి ఆరోపణలు చేస్తూ బాంబే హైకోర్టులో కేసు నమోదు చేయడంతో కోర్టు సిబిఐ ఎంక్వైరీ వేసింది. దీంతో అనిల్​ దేశ్​ముఖ్​ తన పదవికి నిన్నటి రోజున రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్​