చిరు, పవన్​లకు కథలు చెప్పా : అనిల్​ రావిపూడి

By udayam on November 25th / 5:54 am IST

టాలీవుడ్​ టాప్​ డైరెక్టర్లలో ఒకరైన అనిల్​ రావిపూడి త్వరలోనే చిరంజీవి, పవన్​కళ్యాణ్​లను డైరెక్ట్​ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అనిల్​ నే స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే వారిద్దరికి తన స్టోరీ లైన్​ను చెప్పానని అతడు వెల్లడించాడు. ‘వారిని డైరెక్ట్​ చేయాలన్న ఆలోచన ఉంది. అయితే దానిపై మాట్లాడడం ఇప్పుడు తొందరపాటే. కథలు కూడా ఇంకా ఫైనల్​ కాలేదు. కుటుంబమంతా కలిసి చూసే సినిమాను పవన్​తో తెరకెక్కిస్తా’ అంటూ వెల్లడించాడు.

ట్యాగ్స్​