యానిమల్​ ఫస్ట్​ లుక్​ నేడే

By udayam on December 31st / 4:34 am IST

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రణ్ బీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రణ్ బీర్ అభిమానులు ఈ న్యూ ఇయర్ ని యానిమల్ తో సెలెబ్రేట్ చేసుకునే విధంగా డిసెంబర్ 31న యానిమల్ ఫస్ట్ లుక్ విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు.

ట్యాగ్స్​