దిల్​ రాజుకు వణ్యప్రాణి సంరక్షణ చట్టం కింద నోటీసులు

By udayam on November 25th / 8:55 am IST

ఇప్పటికే వారసుడు రిలీజ్​ పై తెలుగు నిర్మాతల మండలి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న స్టార్​ ప్రొడ్యూసర్​ దిల్​ రాజుకు మరో కష్టం వచ్చింది. వారసుడు మూవీలో అనుమతి లేకుండా జంతువులను వాడినందుకు జంతు పరిరక్షణ సమితి కేసు వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ఒక సీన్ లో ఎలిఫెంట్ ను ఉపయోగించారట. జంతు పరిరక్షణ సమితి వారు పర్మిషన్ లేకుండా షూటింగ్ చేశారని, వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 రూల్ 7(2) షెడ్యూల్ 1 ప్రకారం నోటీసులు పంపారట. మరి ఈ సమస్యల నుండి దిల్ రాజు ఎలా బయటపడతారో చూడాలి.

ట్యాగ్స్​