SSMB28 అప్డేట్​: తమన్​ స్థానంలో అనిరుధ్​!

By udayam on November 22nd / 5:23 am IST

మహేష్​ బాబు, త్రివిక్రమ్​ శ్రీనివాస్​ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ SSMB28. ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఏదో వంకతో షూటింగ్​ ఆగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ మ్యూజిక్​ డైరెక్టర్​ ను మార్చారన్న వార్త సోషల్​ మీడియాలో ట్రెండ్​ అవుతోంది. ముందుగా ఈ సినిమాకు అనుకున్న తమన్​ ను కాదని, మహేష్​ సూచనతో అనిరుధ్​ రవిచంద్రన్​ ను తీసుకున్నట్లు సమాచారం. ఇదివరకే మహేష్​ సూచనల మేరకు స్క్రిప్ట్ లో త్రివిక్రమ్​ కొన్ని మార్పులు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి.

ట్యాగ్స్​