ఒడిశాలో మరో రష్యన్​ మృతి

By udayam on January 3rd / 9:44 am IST

ఒడిశా రాష్ట్రంలో మరో రష్యన్​ జాతీయుడు శవంగా తేలాడు. 51 ఏళ్ళ మిల్యాకోవ్​ సెర్గీ బంగ్లాదేశ్​ లోని చిట్టగాంగ్​ పోర్ట్​ నుంచి బయల్దేరిన ఇతడు పారాదీప్​ మీదుగా ముంబైకి ఎంబి అల్ద్​ నాహ్​ ఓటులో ప్రయాణమయ్యాడు. ఈ బోట్​ కు చీఫ్​ ఇంజనీర్​ గా పనిచేస్తున్న ఇతడు మంగళవారం ఉదయం 4.30 గంటలకు ఛాంబర్​ లో అచేతన స్థితిలో పడి ఉన్నట్లు బోటులోని సిబ్బంది గుర్తించారు. గత డిసెంబర్​ లో రష్యన్​ పార్లమెంట్​ సభ్యుడితో పాటు మరొకరు ఒడిశాలోని ఓ హోటల్​ లో శవంగా తేలిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్​