బ్రిటన్​ రాజుకు నిరసనల సెగ.. ముగ్గురు అరెస్ట్​

By udayam on September 14th / 5:29 am IST

బ్రిటన్​ రాణి క్వీన్​ ఎలిజిబెత్​ మరణానంతరం ఆ దేశ యువత రాచరికానికి వ్యతిరేకంగా రోడ్లపై నిరనలకు దిగుతున్నారని పాశ్చాత్య మీడియా రిపోర్ట్​ చేస్తోంది. ‘మిమ్మల్ని రాజుగా ఎవరు ఎన్నుకున్నారు’ అంటూ కొత్త రాజు ఛార్లెస్​ను ఉద్దేశిస్తూ వీరంతా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అయితే బ్రిటన్​ పోలీసులు ఈ నిరసనలను అణగదొక్కుతూ.. నిరసనకారులను అరెస్ట్​ చేస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్కాట్లాండ్​లో ఇద్దరిని, ఆక్స్​ఫర్డ్​లో ఒకరిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ట్యాగ్స్​