రష్యా రాయబారిపై సిరా దాడి

By udayam on May 9th / 12:35 pm IST

పోలాండ్​ రాజధాని వార్సాలో జరిగిన రష్యా విక్టరీ పరేడ్​లో ఆ దేశ రాయబారికి తీవ్ర అవమానం జరిగింది. ఉక్రెయిన్​పై రష్యా దాడిని ఖండిస్తూ నిరసనకారులు రష్యా రాయబారిపై రెడ్​ సిరాను చల్లి తమ నిరసనను తెలిపారు. ఆయనతో పాటు ఆయన సిబ్బందిపైనా ఈ రెడ్​ ఇంక్​ పడ్డ వీడియో వైరల్​ అవుతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళులర్పించే క్రమంలో ఆయనపై ఈ దాడి జరిగింది.

ట్యాగ్స్​