అనుమప: అవును ప్రేమలో ఉన్నా

By udayam on May 30th / 7:58 am IST

ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని హీరోయిన్​ అనుపమ పరమేశ్వరన్​ ప్రకటించారు. ఓ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పారు. మీరు సింగిల్​నా? అన్న ప్రశ్నకు ‘నేను సింగిల్​ కాదు.. మింగిల్​.. కానీ అవతలి వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారో లేదో నేను చెప్పలేను. ప్రస్తుతానికి నా స్టేటస్​ వన్​సైడ్​ లవ్​ అనే చెబుతా’ అని అసలు విషయాన్ని బయట పెట్టింది ఈ రింగుల జుట్టు అమ్మాయి. పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమ పెళ్ళే చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్​