అనుష్క బ్యానర్​కు 400 కోట్ల ఆఫర్​

By udayam on January 26th / 3:54 am IST

బాలీవుడ్​ హీరోయిన్​ అనుష్క శర్మ ప్రొడక్షన్​ కంపెనీ క్లీన్​ స్లేట్​ ఫిల్మ్స్ కు అమెజాన్​, నెట్​ఫ్లిక్స్​ వంటి ఓటిటిల నుంచి భారీ డీల్​ వచ్చింది. ఈ సంస్థ నుంచి వచ్చే వెబ్​ సిరీస్​లు, మూవీల కోసం రూ.4‌‌‌‌‌‌‌‌‌‌‌‌00 కోట్ల డీల్​ కుదిరింది. ఇప్పటికే ఈ బ్యానర్​ నుంచి వచ్చిన ఎన్​హెచ్​ 10, పరి, పాతాళ్​ లోక్​, బుల్​బుల్​, మయి, ఖ్వాలా వంటి హిట్​ సినిమాలతో ఈ బ్యానర్​కు మంచి పేరొచ్చింది. దీంతో రాబోయే 2 ఏళ్ళలో ఈ బ్యానర్​ కంటెంట్​ కోసం ఈ సంస్థలు పోటీపడుతున్నాయి.

ట్యాగ్స్​