ఆనందయ్యకు మరో షాక్​

By udayam on January 13th / 5:59 am IST

ఒమిక్రాన్​ వేరియంట్​కు కూడా ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఆయుష్​ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మందుతో కేవలం 48 గంటల్లోనే ఒమిక్రాన్​ తగ్గుతుందని ప్రచారం చేయడం, అనుమతులు లేకుండా ఇలా ఒమిక్రాన్​కు మందు ఇస్తున్నట్లు తాము గుర్తించామని ఆయుష్​ తెలిపింది. అయితే ఈ మందుల తయారీకి ఆనందయ్య అనుమతి తీసుకోలేదన్న ఆయుష్​.. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

ట్యాగ్స్​