సైక్లోన్​ అసాని : బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం

By udayam on May 11th / 9:33 am IST

అసాని తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎపి సిఎం జగన్​ మోహన్​ రెడ్డి అన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడిన ఆయన సహాయక చర్యలను వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అవసరమైన ఆహారం, షెల్టర్​ను ఏర్పాటు చేయాలన్నారు. సహాయ శిబిరాల్లో ఒక్కో వ్యక్తికి రూ.1000, కుటుంబాలకు రూ.2 వేలు చొప్పున ఆర్ధిక సాయం ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్​