ఎంసెట్​ అగ్రికల్చర్​ ఫలితాలు విడుదల

By udayam on September 14th / 7:43 am IST

ఎపి ఈఏపీసెట్​ 2021 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఇప్పటికే ఇంజనీరింగ్​ విద్యార్ధుల ఫలితాలు విడుదల కాగా తాజాగా అగ్రికల్చరల్​, ఫార్మసీ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్​ విడుదల చేశారు. మొత్తంగా 78,066 మంది పరీక్షకు హాజరు కాగా అందులో 72,488 మంది పాస్​ అయినట్లు ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు ఎందిన చందం విష్ణు వివేక్​కు ఈ రిజల్ట్స్​లో ఫస్ట్​ర్యాంక్​ రాగా, అనంతపురానికి చెందిన శ్రీనివాస కార్తీకేయకు 2వ ర్యాంకు, హనుమకొండ విద్యార్థి విశ్వాస్​రావుకు 3వ ర్యాంకు వచ్చింది.

ట్యాగ్స్​