ఏపీ: సంక్రాంతి సెలవులు పెరగనున్నాయా!

By udayam on January 3rd / 10:06 am IST

ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులకు సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవును పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు కూడా కోరాయి. తొలుత సంక్రాంతి సెలవులను ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకూ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలసి సంక్రాంతి సెలవులపై వినతి పత్రాన్ని అందచేయడంతో మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ట్యాగ్స్​