ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్​ ఎత్తేసిన ప్రభుత్వం

By udayam on May 18th / 6:38 am IST

సీనియర్​ ఐపిఎస్​ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్​ను ఎత్తి వేస్తూ ఎపి సర్కార్​ ఉత్తర్వులు విడుదల చేసింది. అతడిని తిరిగి సర్వీసులోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీస్​ రీ ఇన్​స్ట్రేట్​ చేస్తున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వరకూ జీఏడీకి రిపోర్ట్​ చేయాలని సూచించింది. 2020 ఫిబ్రవరి 8న ఆయనను సర్వీసు నిబంధనలు అతిక్రమించి మరీ నిర్ణయాలు తీసుకున్నారన్న అభియోగాలపై సర్కార్​ విధుల నుంచి తొలగించింది.

ట్యాగ్స్​