ఏపీ : కానిస్టేబుల్​ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచిన సర్కార్​

By udayam on December 24th / 4:15 am IST

కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ పోలీస్ శాఖలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, 411 ఎస్సై పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే .నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి వయోపరిమితి పెంచాలంటూ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి రెండేళ్ళ వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్స్​