ఏపీ : అత్యవసరంగా వ్యాక్సిన్లు పంపండి

By udayam on December 24th / 4:33 am IST

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతందని వస్తున్న నివేదికల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్​ సర్కార్​ సర్వసన్నద్ధమవుతోంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్​ లో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రజని తమకు అత్యవసరంగా కొవిడ్​ వ్యాక్సిన్లను పంపాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుతం తమ వద్ద కేవలం 47 వేల కొవిడ్​ వ్యాక్సిన్లు మాత్రమే ఉన్నాయన్న ఆమె.. అవి త్వరలోనే నిండుకుంటాయని, కాబట్టి అత్యవసరంగా వ్యాక్సిన్ల సరఫరా చేయాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్​