వైద్యారోగ్య శాఖలో 14 వేల పోస్టుల భర్తీ

By udayam on September 24th / 12:26 pm IST

ఎపి ఆరోగ్య శాఖలో 14,200 పోస్టుల భర్తీకి సిఎం వైఎస్​.జగన్మోహన్​ రెడ్డి ఈరోజు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైమరీ హెల్త్​ సెంటర్ల నుంచి, బోధనాసుపత్రుల వరకూ ఈ నియామకాలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఇందుకోసం అక్టోబర్​ నుంచి ఉద్యోగ నియామక భర్తీ డ్రైవ్​ను ప్రారంభించి నవంబర్​ 15 నాటికి ఈ ప్రక్రియను ముగించాలని సూచించారు. రాష్ట్రంలోని ఏ ఆసుపత్రిలో కూడా వైద్యులు, సిబ్బంది కొరత ఉండకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదీ అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్​