నేటి పరీక్ష 25కు వాయిదా

By udayam on May 11th / 5:18 am IST

సైక్లోన్​ అసాని విరుచుకుపడుతున్న నేపధ్యంలో నేడు జరగాల్సిన ఇంటర్​ తొలి ఏడాది పరీక్షను ఈనెల 26కు వాయిదా వేస్తూ ఎపి ఇంటర్​ బోర్డ్​ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, స్టాఫ్​ రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. మిగిలిన పరీక్షలన్నీ షెడ్యూల్​ ప్రకారమే జరుగుతాయని పేర్కొంది. సైక్లోన్​ అసాని కారణంగా ఆంధ్రప్రదేశ్​లో చాలా ప్రాంతాల్లో వర్షాలతో పాటు తీవ్ర గాలులు వేస్తున్న నేపధ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసింది.

ట్యాగ్స్​