ఏపీ లో ఈ ఇంటర్ పరీక్షలు వాయిదా

By udayam on May 2nd / 2:08 pm IST

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పరీక్షలని కేవలం వాయిదా మాత్రమే వేశామన్న ఆయన పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి ఎప్ఫడు నిర్వహించేది తెలియచేస్తామన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, వారి ఆరోగ్యం కూడా తమ ప్రభుత్వానికి ముఖ్యమేనని తెలిపారు.

ట్యాగ్స్​