సర్వే: ఎపిలో ఒక వ్యక్తికి నలుగురు అమ్మాయిలతో కనెక్షన్​!

By udayam on May 17th / 9:23 am IST

ఆంధ్రప్రదేశ్​ పురుషులు తమ జీవిత కాలంలో కనీసం నలుగురితో శృంగార జీవితాన్ని పంచుకుంటున్నట్లు నేషనల్​ ఫ్యామిలీ హెల్త్​ సర్వేలో తేలింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంత ఎక్కువ మందితో శృంగార సంబంధాలు జరుపుతున్న పురుషులు ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్నారు. అదే సమయంలో ఎపి మహిళలు 1.4 పురుషులతో శృంగార జీవితాన్ని షేర్​ చేసుకుంటున్నారు. 2020–2021 ఏడాదిల్లో ఈ సర్వే జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎపి తర్వాత తెలంగాణ ఈ సర్వేలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ట్యాగ్స్​